Posts

Showing posts from November, 2024

సర్గ 6 దశరధుని అయోధ్యానగర పాలన వైభవం

దశరథ మహారాజు వేదార్థములను బాగా ఎరిగిన వాడు దానాధులచే సూర్యులను పండితులను ఆదరించి తన వసము నందు ఉంచుకొను వాడు

బాలకాండ సర్గ 5 అయోధ్య నగర వర్ణన balakanda sarga 5

  సప్తద్వీపములతో   కూడిన   ఈ   సమస్త   భూమండలమును   మన   ప్రజాపతి   మొదలుకొని   ఎంతోమంది   రాజులు   పరిపాలించారు   సరయునది   తీరాన   కోసల   అని   రాజ్యం   కలదు   కోసల   రాజ్యంలో   అయోధ్య   అను   పేరు   గల   ఒక   మహానగరం   గలదు   అయోధ్యను   మనవు   నిర్మించెను  12  యోజనాల   పొడవు   మూడు   యోజనాల   వెడల్పు   కలిగి   ఉన్నది   వనములు   నదులతో   అందంగా   ఉంది   ఈ  నగరమునందు   ద్వారములు   ద్వారబంధములు   నగర   మధ్యమున   అంగళ్లు   వివిధ   యంత్రాలు   ఆయుధములు   అమర్చబడి   ఉండెను   నిపుణులైన   శిల్పులు   సుత్తి   పాఠకులు   బంది   మాగదులు   కలరు   ఆ   నగరం   ఎత్తైన   కోట   బురుజులతోనూ   ధ్వజములతోనూ   వందలకొత్తి   శతజ్ఞులతోనూ   ఆ   నగరం   ఉన్నది ...

బాలకాండ 4 కుశలవులు రామాయణమును గానము చేయుట Balakanda sarga 4

వాల్మీకి   మహర్షి   రామాయణమును   నాలుగు   ఖండాలుగా   విభజిస్తారు .  ఉత్తరకాండతో   సహా   సంపూర్ణముగా   రచించి   ఈ   శ్రీరామ   కథా   గానము   ఎవరు   చేయగలరు   అని   ఆలోచిస్తుండగా   కుశలవులు   అక్కడికి   వస్తారు .   వారిని   చూసిన   వాల్మీకి   రామాయణము   గానము   చేయుటకు   వీరు   సమర్థులు   అని   తలచెను .  రామాయణమును   సీతావృత్తాంతము   లేదా   పౌలస్యవధ   అని   సంబోధిస్తారు   అని   వాల్మీకి   కుశలవులకు   చెప్పెను .   రామాయణము   చక్కగా   పఠించుటకు   మధురముగా   గానము   చేయుటకు   అనువైనది .  తిస్రా   చతురస్ర   మిశ్ర   ప్రమాణములతో   అలరారునది .  సా   రి   గ   మ   ప   ద   ని   అను   సప్త   స్వరములతో   కూర్చబడినది .  వీణాది   తంత్రీవాజముల   పైనను   మృదంగాది   లయ ...